Pawan Kalyan : మూడో విడత వారాహి యాత్రకు విశాఖ చేరుకున్న పవన్

మొదటి రెండు వారాహి యాత్రలలో ఏపీలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన పవన్ మూడో విడత వారాహి యాత్రకు సిద్ధం అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం బాంబు పేలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

New Update
Pawan Kalyan : మూడో విడత వారాహి యాత్రకు విశాఖ చేరుకున్న పవన్

Pawan Kalyan reached Vishaka: వారాహి యాత్ర మూడో విడతలో భాగంగా విశాఖ చేరుకున్న పవన్..

భారీ కాన్వాయ్ తో విశాఖలోని దసపల్లా హోటల్ కు చేరుకున్న జనసేనాని..

మరికాసేపట్లో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి అరుణ..

Also Read: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. పార్టీలో చేరిన మాజీ మంత్రి

Advertisment
తాజా కథనాలు