Pawan Kalyan Quit To Movies : పవన్ కల్యాణ్ అభిమానులు ఇక ఆయన సినిమాలు చూడలేరు. పవన్ మేనియా ఇక కనిపించదు. 2024 ఎన్నికల్లో పవన్ గెలవడంతో పాటూ ఆంధ్రాలో కూటమి విజయం సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పవన్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక తాజాగా ఆయనకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవితో (Deputy CM) పాటూ ఇంకా పంచాయతీ రాజ్, నీటి సరఫరా,పర్యావరణం, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ఐదు పదవులు అప్పజెప్పారు.ఈ పదవులతో పవన్ పూర్తి రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇన్ని పదవులకు సంబంధించిన బాధ్యతలను చూసుకోవడంతోనే సరిపోతుంది. ఇంకా సినిమా షూటింగ్స్ అంటే అది కుదరని పని. అందుకే ఇక మీదట పవన్ సినిమాలు చేయరని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి భారీ షాక్.. ఇక నుంచి నో మూవీస్, ఓన్లీ పాలిటిక్స్!
ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు తాజాగా డిప్యూటీ సీఎం పదవితో పాటూ ఇంకా పంచాయతీ రాజ్, నీటి సరఫరా,పర్యావరణం, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ఐదు పదవులు అప్పజెప్పారు. ఇలాంటి తరుణంలో పవన్ ఇక నుంచి సినిమాలకు పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Translate this News: