Pawan Kalyan: జనసేన శాసనసభపక్ష నేతగా పవన్ కళ్యాణ్

AP: తమ శాసనసభపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈరోజు మంగళగిరిలో జరిగిన సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్  కళ్యాణ్ పేరును జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.

Pawan Kalyan: జనసేన శాసనసభపక్ష నేతగా పవన్ కళ్యాణ్
New Update

Pawan Kalyan: తమ శాసనసభపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈరోజు మంగళగిరిలో జరిగిన సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్  కళ్యాణ్ పేరును జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. కాగా చంద్రబాబు కేబినెట్ లో జనసేనకు రెండు నుంచి మూడు మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపారు. అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి తో పాటు మరో రెండు కీలక శాఖలను చంద్రబాబు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

#pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe