Warangal : వరంగల్ - ఎంజీఎం ఆసుపత్రిలో కరెంట్ కట్.. అవస్థలు పడ్డ రోగుల ..! వరంగల్ - ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సుమారు అయిదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడ్డారు. సెలైన్ బాటిల్ పట్టుకుని రోగులు బైటికొచ్చిన పరిస్థితి కనిపించింది. By Jyoshna Sappogula 22 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Current Cut Problems : వరంగల్ (Warangal) - ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital) లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం సుమారు అయిదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 4.30 గంటలకు పోయిన కరెంటు.. రాత్రి 9.30 గంటలకు వచ్చింది. చాలా వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు, వైద్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేసవి ఉక్కపోతకు ఇబ్బంది పడ్డారు. కరెంట్ లేక సెలైన్ బాటిల్ (Saline Bottle) పట్టుకుని రోగులు బైటికొచ్చిన పరిస్థితి కనిపించింది. Your browser does not support the video tag. Also Read : వరంగల్ లో కామారెడ్డి ఎమ్మెల్యే ప్రచారం #warangal #mgm-hospital #current-cut-problems #saline-bottle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి