/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Lok-Sabha.jpg)
Parliament Sessions:ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ను (Bhartruhari Mahtab) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన విషయం తెల్సిందే. పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది.
Also Read: జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. పన్నులు కట్టేవారికి శుభవార్త!
Follow Us