ధర్మవరాన్ని ఇలా తయారు చేయడమే నా బాధ్యత: పరిటాల శ్రీరామ్
ధర్మవరం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పరిటాల శ్రీరామ్ ఉద్ఘాటించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై ఖచ్చితంగా దృష్టి పెట్టి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
Paritala Sriram: ధర్మవరం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పరిటాల శ్రీరామ్ ఉద్ఘాటించారు. ధర్మవరం పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలకు ఒక ప్రచార రతాన్ని సిద్ధం చేశామని తెలిపారు. అందులో వెనుక భాగంలో ఫిర్యాదులు బాక్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమకున్న సమస్యలను ఆ ఫిర్యాదు బాక్సులో వేయాలని కోరారు.
అందులో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై ఖచ్చితంగా దృష్టి పెట్టి వాటిని పరిశీలించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. నిజం గెలవాలి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరి చేపట్టిన యాత్రలో భాగంగా త్వరలో ధర్మవరంకు వస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ నెల 15వ తేదిన బత్తలపల్లి మండలం సంజీవపురానికి రానున్నారని ఆ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Also Read: ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదు: ఎమ్మెల్యే బాలినేని