ధర్మవరాన్ని ఇలా తయారు చేయడమే నా బాధ్యత: పరిటాల శ్రీరామ్
ధర్మవరం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పరిటాల శ్రీరామ్ ఉద్ఘాటించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై ఖచ్చితంగా దృష్టి పెట్టి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
ధర్మవరం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పరిటాల శ్రీరామ్ ఉద్ఘాటించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై ఖచ్చితంగా దృష్టి పెట్టి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు.
వైసీపీ నాయకులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.