Swapnil: భారత్‌కు మూడో మెడల్‌.. షూటింగ్‌లో రఫ్పాడించిన స్వప్నిల్!

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్‌లో అదరగొట్టాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్‌లో మూడో ప్లేస్‌ సాధించాడు.

New Update
Swapnil: భారత్‌కు మూడో మెడల్‌.. షూటింగ్‌లో రఫ్పాడించిన స్వప్నిల్!

Swapnil: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్‌లో అదరగొట్టాడు. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్‌లో మూడో ప్లేస్‌ సాధించాడు. ఒలంపిక్స్ లో సత్తా చాటిన స్వప్నిల్ కుశాలెను పీఎం మోదీతో పాటు ప్రముఖులు అభినందించారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామంలో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు