Paris Olympics: షూటింగ్లో ఫైనల్స్‌కు చేరుకున్న టికెట్ కలెక్టర్
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు మరో పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టేబుల్ టెన్నీస్ నుంచి 16వ రౌండ్లో మనికా పోటీల నుంచి వైదొలిగింది.