Ongole: ప్రకాశం జిల్లా, ఒంగోలులో కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి ASI చిందులేశాడు. ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
పూర్తిగా చదవండి..AP: ASI నిర్వాకం.. కేసు పక్కన పెట్టి మందు బాబులతో చిందులు.!
ప్రకాశం జిల్లా ఒంగోలు ASI కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులు వేశాడు. శంకరాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. విధి నిర్వహణను విస్మరించిన ఏఎస్సై వెంకటేశ్వర్లు గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు.
Translate this News: