Pandya: హార్ధిక్ పాండ్యా జాస్మిన్‌ వాలియాతో డేటింగ్ రూమర్లు..!

హార్దిక్‌ పాండ్యా జాస్మిన్‌ వాలియాతో డేటింగ్‌ రూమర్స్‌ పై ఏదోక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో జాస్మిన్ పక్కనే ఉన్న వ్యక్తి చేతికి టాటూలు ఉన్నాయి. సరిగా అదే ప్రదేశంలో పాండ్యాకి కూడా టాటూలు ఉండడంతో అది అతని చేయే అని నెట్టింట ట్రోల్ అవుతుంది.

Pandya: హార్ధిక్ పాండ్యా జాస్మిన్‌ వాలియాతో డేటింగ్ రూమర్లు..!
New Update

Pandya: హార్దిక్‌ పాండ్యా  బ్రిటీష్‌ సింగర్ జాస్మిన్‌ వాలియాతో డేటింగ్‌ రూమర్స్‌ గురించి అభిమానులు ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో జాస్మిన్‌ పక్కనే హార్దిక్‌ చేతిని చూడవచ్చు. ఇంతకుముందు వీరిద్దరి ఫోటోల్లో ఒకే లొకేషన్‌ చూసి అంతా ట్రాష్‌ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ ఫోటోను చూసిన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో హార్దిక్ ను తీవ్రంగా టోల్స్ చేస్తున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోపై హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియాల మధ్య సంబంధం దాదాపుగా క్ఫామ్‌ అయిపోయింది. ఈ ఫోటోను రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. అందులో హార్దిక్ ఆమెతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ‘ఇప్పుడు పాండ్యాతో డేటింగ్ కొద్దికొద్దిగా బయటపడుతుంది. ఫోటోలో జాస్మిన్ పక్కన ఒక చేయి కనిపిస్తుంది. దానిపై పచ్చబొట్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యాకు కూడా తన చేతులపై అదే స్థలంలో టాటూలు వేసి ఉంటుంది. కాబట్టి పాండ్యా జాస్మిన్‌తో కలిసి ఉన్నాడని తెలుస్తుంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. అలాంటి వ్యక్తులు ఎందుకు వివాహం చేసుకుంటారు?. హార్ధిక్, జాస్మిన్ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నారని ఒక వినియోగదారు రాశారు. నటాషా పట్ల బాధగా ఉందని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు.

Also Read: వీకెండ్ సెలవులు..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 8 ప్రత్యేక ట్రైన్స్‌!

#jasmin #pandya #natasha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe