/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/money-2-jpg.webp)
Huge Money Caught in Anantapur: అనంతపురం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. నాలుగు కంటైనర్లలో డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 2 వేల కోట్ల వరకు డబ్బు ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్లు ..RBIకి సంబంధించినవిగా సమాచారం. అందుకు సంబంధించిన రికార్డులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీస్ ఎస్కార్ట్‌తో కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను పోలీసులు పామిడి దగ్గర ఆపి తనిఖీలు చేశారు. కంటైనర్ల నిండా రూ.500 వేల నోట్లు గుర్తించారు.