Varla Kumara Raja: చంద్రబాబు వెర్షన్ 2.0 చూస్తారు: వర్ల కుమార్ రాజా

పామరు గడ్డమీద టీడీపీ జెండా ఎగురుతుందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని..ఈ సారి ఖచ్చితంగా పామర్రు టీడీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాగళం సభలో చంద్రబాబు వెర్షన్ 2.0 చూస్తారన్నారు.

Varla Kumara Raja: చంద్రబాబు వెర్షన్ 2.0 చూస్తారు: వర్ల కుమార్ రాజా
New Update

Varla Kumara Raja: నందమూరి తారకరామారావు జన్మస్థలం పామరు గడ్డమీద టీడీపీ (TDP) జెండా ఎగురుతుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి వర్ల కుమార్ రాజా. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని.. ఈ సారి కచ్చితంగా పామర్రు టీడీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: అనపర్తి సీటుపై కొనసాగుతున్న గందరగోళం.. హాట్‌టాపిక్‌గా నల్లమిల్లి వ్యవహారం..!

ప్రతి ఇంటి గడపకు తిరిగానని.. ప్రతి కుటుంబాన్ని కలిశానని చెప్పుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిలో కూరుకుపోయారని విమర్శలు గుప్పించారు. ప్రజాగళం సభపై మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు (Chandrababu) వెర్షన్ 2.0 చూడబోతున్నారని కామెంట్స్ చేశారు. చంద్రబాబు స్పీచ్ లతో వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందని పేర్కొన్నారు. RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ వర్ల కుమార్ రాజా పలు కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి ఇంటర్వ్యూను కోసం కింది వీడియోను చూడండి.

#tdp-varla-kumara-raja #ap-elections-2024 #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe