New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tanker.jpg)
తాజా కథనాలు
పల్నాడు జిల్లా పెదనెమలిపురి సమీపంలో పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పామాయిల్ కోసం స్థానికులు బకెట్లు, బిందెలతో ఎగబడ్డారు. ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.