/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/optical-illision.webp)
మీ ఐక్యూను పరీక్షించేందుకు తికమకపెట్టే పజిల్ ఇది. ఇదంత పెద్ద విషయం కాదనుకోండి..మీరు చిన్న చిన్న పజిల్స్ ఈజీగా సాల్వ్ చేస్తారనుకోండి. అయితే ఈ పజిల్ మామూలుదీ కాదు. మీ కళ్లను సులభంగా మోసం చేస్తుంది. అయితే మీ కళ్లు షార్ప్ గా ఉన్నట్లయితే...దీనిని సెకనులో సాల్వ్ చేస్తారు.
మీరు మ్యాథ్స్ లో దిట్టఅయితే...ఈ పజిల్ ను ఈజీగా సాల్వ్ చేస్తారు. పైన ఫొటోను ఒకసారి చూడండి. పై చిత్రంలో O అనేది Q గొలుసులో దాగి ఉంది. మీరు దానిని 4 సెకన్లలో గుర్తుపట్టండి. 5 వరుసలుగా ఉన్న క్యూలో జీరో ఎక్కడుందో చూడండి. అది ఏ వరుసలో ఉందో చెబితే మీరు తోపు. నూటికి 90శాతం మంది ఈ పజిల్ ను సెకన్లలో సాల్వ్ చేశారు. మీరు కూడా మెదడుకు పదను పెట్టాలంటే...మీ చూపుకు చురకత్తులు చేసుకోండి. ఒకవేళ మీకు ఆన్సర్ దొరకనట్లయితే...కింది ఫొటోను చూడండి.