ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి..’ఇండియా’ నిర్ణయించింది. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో మోడీ ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ఈ కూటమి..ఈమేరకు బుధవారం నోటీసును అందజేయాలని తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమకు 24 గంటల సమయం ఇవ్వాలని కోరింది.
పూర్తిగా చదవండి..కేంద్రంపై అవిశ్వాసం.. విపక్ష కూటమి ‘ఇండియా’ నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి..'ఇండియా' నిర్ణయించింది. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో మోడీ ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ఈ కూటమి..ఈమేరకు బుధవారం నోటీసును అందజేయాలని తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమకు 24 గంటల సమయం ఇవ్వాలని కోరింది.

Translate this News: