California Wildfire: కావాలని చేశాడో.. మతి తప్పి చేశాడో కానీ, ఒకే ఒక్కడు చేసిన పనికి లక్షల ఎకరాలు తగలబడిపోయాయి. వేలాది మంది ప్రాణాలు చేత పట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ సంఘటన జరిగింది ఉత్తర కాలిఫోర్నియాలో. ఒక వ్యక్తి కావాలని అడవికి నిప్పుపెట్టాడని భావిస్తున్న ఈ కార్చిచ్చు “ది పార్క్ ఫైర్” గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అన్నిటినీ తగలబెట్టేస్తోంది. బూడిద కుప్పలుగా మారుస్తోంది. ఓ వ్యక్తి కాలిపోతున్న కారును దొరలించడంతో మంటలు మొదలైనట్టు అనుమానించి 42 ఏళ్ల అనుమానితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
పూర్తిగా చదవండి..California Wildfire: వీడి దుంప తెగ! ఒకే ఒక్కడు.. లక్షల ఎకరాలు తగలెట్టేశాడు!!
కాలిఫోర్నియాలో ఒక కార్చిచ్చు దాదాపు 4 లక్షల ఎకరాలను బూడిద చేసింది. ది పార్క్ ఫైర్ గా చెప్పుకుంటున్న ఈ బడబాగ్నికి కారణం ఒకే వ్యక్తి అని కనుగొన్నారు. రోనీ డీన్ స్టౌట్ II అనే నిందితుడు తన కారుతో మంటలు రేగేలా చేశాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Translate this News: