CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సభలో అపశృతి

TG: జమ్మికుంట కాంగ్రెస్ జన జాతర సభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభకు వచ్చిన ఒక వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. దీంతో సభ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

New Update
CM Revanth Reddy: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

CM Revanth Reddy:జమ్మికుంట కాంగ్రెస్ జన జాతర సభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభకు వచ్చిన ఒక వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. దీంతో సభ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు