మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అది కూడా భారీ తగ్గింపు ధరల్లో.. అయితే మీకు ఇది గుడ్ న్యూసే. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.11 వేల భారీ తగ్గింది. అవునా ఎక్కడ? ఏంటి? అని షాక్ అవుతున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సంస్థ ద్వారా మీరు స్కూటీ తీసుకుంటే రూ.11 వేల భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
పూర్తిగా చదవండి..మైండ్ బ్లాక్ ఆఫర్: ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.59వేలకే.. రూ.11 వేల భారీ తగ్గింపు
ఫ్లిప్ కార్ట్ లో ఓడిస్సీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆఫర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఈ2గో మోడల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది సంస్థ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర వచ్చేసి రూ.71,100గా ఉంది. కానీ ఇది ఇప్పుడు రూ.59వేల బడ్జెట్ లో సిద్ధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై బ్యాంక్ ఆఫర్ కింద రూ.3,155, అలాగే ఈ స్కూటర్ ని ప్రిపెయిడ్ ఆఫర్ కింద మరో రూ.8వేల వరకు..
Translate this News: