/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-30-3-jpg.webp)
Crime: హోలీ వేడుకల్లో భాగంగా స్కూటీపై రొమాన్స్ చేస్తూ రీల్ చేసిన ఇద్దరు అమ్మాయిలతోపాటు ఓ యువకుడికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందినన ఈ బ్యాచ్ పై పలు కేసులు నమోదు చేయడంతోపాటు భారీ జరిమానా విధించారు. మొత్తం ఐదు సెక్షన్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు.
The police arrested Vineeta, Preeti and Piyush who were spreading obscenity on the streets of #Delhi and #Noida.
Police registered an FIR under IPC sections- 279, 290, 294, 336, 337.
A challan of around 80,000 has already been issued for his scooter. pic.twitter.com/liL2LWxr8e
— Hate Detector 🔍 (@HateDetectors) March 28, 2024
ఐదు సెక్షన్ల కింద కేసు..
ఈ మేరకు వారు రీల్స్ చేసిన స్కూటీపై రూ. 33 వేల ఫైన్ వేశారు. అలాగే ఆ ముగ్గురు వినీత, ప్రీతి, పీయూష్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్లు 279, 290, 294, 336, 337 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూటీపై మొత్తం రూ. 80,000 చలాన్ ఉన్నాయని, ఈ కొత్త ఫైన్ తో లక్ష దాటినట్లు తెలిపారు.