NTR Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.. కరణ్ చేతికి 'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. 'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అనౌన్స్ చేశారు కరణ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T184920.318-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T193407.964-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-08T162027.878-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-66-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-3-3.png)