Kerala: కేరళలో నిపా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా, ఆ వైరస్ గబ్బిలాల (Bats) నుంచి వ్యాపించిందని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. మలప్పురం జిల్లా బండికోడ్ పంచాయతీకి చెందిన 14 ఏళ్ల బాలుడికి గత జూన్‌లో నిపా వైరస్ (Nipah Virus) సోకింది.
పూర్తిగా చదవండి..Nipah Virus: నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి..!
కేరళలో నిపా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా, ఆ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించిందని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. మలప్పురం జిల్లా బండికోడ్ కు చెందిన బాలుడికి గత జూన్ 14 లో నిపా వైరస్ సోకగా జూలై 21న మృతి చెందాడు.
Translate this News: