AI Dictionary : ఇంగ్లిష్.. భలే గమత్తైన భాష. ఎన్నో భాషల నుంచి ఇంగ్లిష్ పదాల(English Words) ను నిర్మిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఇంగ్లిష్‌ది మొదటి స్థానం. రెండో స్థానంలో చైనా భాష మాండరిన్ ఉంటుంది. ఇక ప్రతీఏడాది ప్రతీఏడాది డిక్షనరీ(నిఘంటవు)లో కొత్త పదాలు యాడ్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఏళ్ల క్రితం ల్యాప్‌టాప్ , కెఫినేట్ , బ్లింగ్ లాంటి పదాలు కూడా లేవు… కానీ ఇప్పుడు అవి లేని జీవితాన్ని ఊహించడం కష్టం. ప్రతి సంవత్సరం కొత్త పదాలు మన జీవితంలోకి వస్తుంటాయి.. అవే నిఘంటువులోకి ప్రవేశిస్తుంటాయి. ఇక ఈ ఏడాది ఏ ఏ పదాలు డిక్షనరీలో యాడ్ అయ్యాయో ఓ లుక్కేయండి.
Merriam-Webster:
--> Rizz
--> Zhuzh
--> Doomscroll
--> EGOT
Oxford Dictionary:
--> Cryptobro
--> NFT
--> Metaverse
--> Sheesh
--> Climate anxiety
--------------------
Also Read: అంతా తూచ్.. పాండ్యా వస్తున్నాడట.. ఇదెక్కడి లొల్లి భయ్యా!
WATCH: