Drunk and Drive: న్యూ ఇయర్ వేళ ఓల్డ్ సిటీలో మందుబాబు బిల్డప్.. పోలీసును చెంపపై కొట్టి..!
న్యూ ఇయర్ సందర్భంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. వేడుకల పేరుతో తప్పతాగి రూల్స్ అతిక్రమిస్తున్నారు మందుబాబులు. పలుచోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగానే ఓ మందుబాబు రెచ్చిపోయి పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు.