Latest News In Telugu Year Ender 2023: ఈ ఏడాది సుప్రీంకోర్టు తీసుకున్నఈ చారిత్రాత్మక నిర్ణయాలు..అందరి దృష్టిని ఆకర్షించాయి..అవేవంటే..!! అనేక సమస్యలపై సుప్రీం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో విడాకులకు సంబంధించి నిర్ణయం, సెక్షన్ 370 తొలగింపుపై సుప్రీంకోర్టు నిర్ణయం, స్వలింగ సంపర్కుల వివాహంపై నిర్ణయం, అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో కమిటీ ఏర్పాటు, డీమోనిటైజేషన్ నిర్ణయం వంటివి ఉన్నాయి. By Bhoomi 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Banking Sector 2023: రెండు వేల నోటూ.. యూపీఐ.. ఈ ఏడాది బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులివే కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు.. కొన్ని జేబులు ఖాళీ చేసేవి.. మరికొన్ని కాస్త ఊరట ఇచ్చేవి. బ్యాంకింగ్ వ్యవస్థలో రెండువేల నోట్లు ఈ ఏడాది సెలవు తీసుకున్నాయి. లోన్స్ విషయంలో ఆర్బీఐ కఠిన నిబంధనలు తెచ్చింది. యూపీఐ రూల్స్ మారాయి. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Word Of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2023 ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2023 సంవత్సరానికి కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా AI ఎంపికైంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కోట్లలో ఉద్యోగాలు పోతాయని.. అదే సమయంలో అదే స్థాయిలో జాబ్స్ క్రియేట్ అవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dictionary : 'AI' Sheesh తో పాటు ఈ ఏడాది డిక్షనరీలో యాడ్ అయిన పదాలు ఇవే! ఈ ఏడాది(2023) డిక్షనరీలో అనేక కొత్త పదాలు యాడ్ అయ్యాయి. AI, Sheesh, Climate anxiety, Cryptobro, NFT, Metaverse, Rizz , EGOT, Zhuzh లాంటి పదాలు కోలిన్స్, ఆక్స్ఫర్డ్, మెరియమ్-వెబ్‌స్టర్ డిక్షనరీలోకి ప్రవేశించాయి. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Year Ender 2023 : భారతీయులు ఈ ఏడాది గుగూల్లో వీటి గురించే ఎక్కువ సెర్చ్ చేశారట..ఆ లిస్టు ఇదిగో..!! గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Cars in 2023 : రాబోయే కాలానికి ఈ ఏడాది సరికొత్త ఆశల్ని మోసుకొచ్చిన కొత్త కార్లు ఇవే ఈ ఏడాది మనదేశంలో చాలా కొత్త కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే, వాటిలో మారుతీ ఫ్రాంక్స్, జిమ్నీ, హ్యుందాయ్ ఐయోనిక్ 5, ఎక్స్ టర్, హోండా ఎలివేట్ ఈ ఐదు కార్లు తమ అడ్వాన్స్ ఫీచర్లతో భవిష్యత్ లో మన దేశం నుంచి వచ్చే కార్లు ఎలా ఉంటాయో స్పష్టం చేశాయి. By KVD Varma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn