Mr.Bachchan OTT : హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ బచ్చన్’.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
పూర్తిగా చదవండి..Mr.Bachchan : ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ ఎంట్రీపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. తెలుగుతో పాటూ తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది.
Translate this News: