Nepal vs Mongolia in Asian Games: ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియా జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచులో నేపాల్ జట్టు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రికార్డులు నమోదు చేసింది. ఆకాశమే హద్దుగా.. బౌండరీలే లక్ష్యంగా నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా దీపేంద్ర సింగ్(Dipendra Singh Airee), కుశాల్ మాల్లా (Kushal Malla) అయితే వీరవిహారం చేశారు. దీపేంద్ర అయితే 8 సిక్సర్లతో 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి నయా వర్డల్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ సింగ్ (Yuvraj Singh 12 బంతుల్లో 50) పేరిట ఉండేది. అంతేకాదు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి యువరాజ్ సరసన నిలిచాడు.
పూర్తిగా చదవండి..Asian Games: 9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 34 బంతుల్లో సెంచరీ.. ఒకే మ్యాచ్లో రికార్డుల మోత
ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియా జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచులో నేపాల్ జట్టు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రికార్డులు నమోదు చేసింది. ఆకాశమే హద్దుగా.. బౌండరీలే లక్ష్యంగా నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు.
Translate this News: