Nellore: నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొన్నలూరు మండలంలోని ఓ గ్రామంలో స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. అనంతరం వేరే వ్యక్తితో సహ జీవనం చేసి 48 వయసులో గర్భం దాల్చింది. ఈ నెల 21న కందుకూరు వైద్యశాలలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
పూర్తిగా చదవండి..AP: అమానవీయ ఘటన.. రూ.10 వేలకు బిడ్డను అమ్ముకున్న తల్లి.. కారణం ఇదే..!
నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చి తనకు పుట్టిన బిడ్డను రూ.10 వేలకు అమ్ముకుంది. వివాహేతర సంబంధం కారణంగా పుట్టిన బిడ్డ కావడంతోనే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది.
Translate this News: