/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-CHANDRABABU.jpg)
NDA Government In AP: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా నాలుగవ సారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారి కేబినెట్‌లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి, రజినీకాంత్, రామ్‌చరణ్, నందమూరి ఫ్యామిలీ నిలిచింది. మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒక్కరికే బాబు కేబినెట్ లో ఛాన్స్ దక్కింది. కేబినెట్‌లో 18 మంది కొత్త వారు ఉన్నారు. తొలిసారి గెలిచిన 10 మందికి కేబినెట్‌లో బెర్త్ లభించింది.