Lubricants used For Inter Course : శృంగారం సమయంలో మీ శరీరం సహజంగా ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. లూబ్రికెంట్ అనేది సంభోగ సమయంలో స్త్రీ యోని నుంచి బయటకు వచ్చే ద్రవం. ఇది శృంగారాన్ని ఈజీ చేస్తుంది. మరింత ఆహ్లాదకరంగా మార్చుతుంది. అయితే ప్రతి ఒక్కరి శరీరం ప్రతిసారీ ఈ సహజ ద్రవాన్ని ఉత్పత్తి చేయదు. అలాంటి సమయంలో సింథటిక్ లూబ్రికెంట్లు(Synthetic Lubricants) అవసరం. శృంగారాన్ని ఈజీ చేయడానికి చాలా మంది వాసెలిన్ లేదా మాయిశ్చరైజర్‌ని ఉపయోగిస్తారు. కానీ ఇది సరైనది కాదు ఎందుకంటే శరీరం బయటి భాగాలపై వర్తించే ఉత్పత్తులు యోని లోపలికి వెళ్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే శృంగారాన్ని మెరుగ్గా మార్చే సింథటిక్ లూబ్రికెంట్లతో పాటు నెచురల్ లూబ్రికెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Relationship : శృంగారానికి లూబ్రికెంట్లను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
లూబ్రికెంట్ను నేరుగా యోనిలోకి చొప్పించితే అది ప్రమాదకరం. ఇది ఇన్ఫెక్షన్లు, యూటీఐల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే సింథటిక్ ప్రిజర్వేటివ్‌లు ఇందులో ఉంటాయి. శృంగారానికి సంబంధించిన లూబ్రికెంట్లపై మరింత సమచారం కోసం ఆర్టికల్‌ను చదవండి.
Translate this News: