Hero Vijay: దేశం మొత్తం నీట్ పరీక్ష అవసరం లేదు: హీరో విజయ్

నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ అన్నారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కార్‌ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులోనే కాదు దేశం మొత్తం నీటి పరీక్ష అవసరం లేదని అన్నారు.

New Update
Hero Vijay: దేశం మొత్తం నీట్ పరీక్ష అవసరం లేదు: హీరో విజయ్

Hero Vijay: నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ అన్నారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కార్‌ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నీట్ పరీక్ష లీక్ కారణంగా విశ్వసనీయత కోల్పోయిందని పేర్కొన్నారు. తమిళనాడులోనే కాదు దేశం మొత్తం నీటి పరీక్ష అవసరం లేదని అన్నారు. కాగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంపై స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు