Megha Scam: బీజేపీకి మేఘా నుంచి భారీగా విరాళాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మేఘా సంస్థ నుంచి బీజేపీకి రూ. 584 కోట్లు విరాళాలు వెళ్లిన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. BRSకు మేఘా రూ.195 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. అటు డీఎంకేకు మేఘా నుంచి రూ.85 కోట్లు వెళ్లగా.. వైసీపీకి మేఘా రూ.37 కోట్లు విరాళాలు వెళ్లాయి.