Advani : అద్వాని పక్కనే ప్రధాని.. భారతరత్న ఇస్తూంటే మోదీ ఏం చేశారో చూడండి!
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఆదివారం భారత రత్న అవార్డును ఆయన నివాసంలో రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆ సమయంలో అద్వానీ పక్కనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.