crime: అన్సారీ పోలీసులకు భయపడేవాడు కాదు!
ముఖ్తార్ అన్సారీ కేసులు ఇప్పుడు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్టం,పోలీసుల పైన అన్సారీ కి అసలు లెక్క ఉండేది కాదని,అతడు 30 ఏళ్ల వయసులోనే తన అనుచరులతో కలసి కిడ్నాప్ లు చేసేవాడని దిల్లీ రిటైడ్ పోలీస్ అధికారి తెలిపారు.