Paytm: పేటీఎం సంస్థలో మరో కీలక పరిణామం..CEO రాజీనామా..!
పేటీఎం సంస్థలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఈవో పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని పేటీఎం నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ రాజీనామా జూన్ 26 నుంచి వర్తిస్తుందని తెలిపింది.