Sukhesh Chandra: నన్ను బెదిరిస్తున్నారు...తీహార్ జైలు నుంచి సుకేశ్ చంద్ర మరో లేఖ
ఢిల్లీ లిక్కర్ సకామ్లో నిందితుడుగా ఉన్న సుకేశ్ చంద్ర తీహార్ జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు. జైలులో తనను కొందరు బెదిరిస్తున్నారని...ఎవరేం చేసినా తాను అందరి పూర్లూ బయటపెట్టే తీరతానని రాశారు.