జ్ఞానవాపి కేసు.. హిందూ, ముస్లింల గొడవేంటంటే
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను అలహాబాదు హైకోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను అలహాబాదు హైకోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల విలీనానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అటువంటిది ఏదీ లేదని ఈ బ్యాంకులకు సంబంధిచిన అధికారులు అంటున్నారు.
బీజేపీ కురవృద్ధులైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. పైగా వారిద్దరినీ కార్యక్రమానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ వారికి తెలిపినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్-ధార్‌లోని గిరిజనుల దేవతగా పూజించే గోళాకార, రాతిలాంటి వస్తువు డైసనార్లోని టైటానో-కొంగ జాతికి చెందిన గుడ్డని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ గుడ్లును వారు 'కాకర్ భైరవ్' అని పిలుస్తారు. 'కాకర్' అంటే పొలం అని అర్థం.'భైరవ' అంటే దేవుడు అని అర్థం.
భక్తులతో శబరిమల కిక్కిరిసిపోతుంది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ దేశాలతోపాటు మనదేశంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి మనవాళిని భయపెడుతోంది. కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోనూ బయటపడటం కలకలం రేపుతోంది. 24గంటల్లో కొత్తగా 260 కేసులు నమోదు అవ్వగా...ఐదుగురు మృతి చెందారు. కేరళలో నలుగురు..యూపీలో మరొకరు మరణించారు.
జ్ఞానవాపి వివాదంలో ముస్లిం సంస్థలకు చుక్కెదురైంది. జ్ఞానవాపి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ASI సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేసింది. మొత్తం ఐదు పిటిషన్లను కొట్టివేసింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కర్ణాటకలో తాము చెప్పిన పథకాలను అమ్మల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉచిత హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని చురకలు అంటించారు.
తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి.