Chiranjeevi-Ayodhya: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ మెగాస్టార్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం!
జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వనించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా వచ్చిన ఆహ్వనాన్ని తెలంగాణ VHP జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్, VHP నాయకులు మెగాస్టార్‌కు అందించారు.