Sitaram Yechury: ఏచూరి మృతికి మోదీ, రాహుల్ తో పాటు ప్రముఖుల సంతాపం సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. By Vishnu Nagula 12 Sep 2024 | నవీకరించబడింది పై 12 Sep 2024 20:19 IST in నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ స్థాయికి ఎదిగిన అతికొద్ది మంది తెలుగువారిలో ఏచూరి గారి ప్రస్థానం ప్రత్యేకమైనదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అతను భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన గొంతుకలలో ఒకరని చంద్రబాబు అన్నారు. Saddened by the passing away of Shri Sitaram Yechury Ji. He was a leading light of the Left and was known for his ability to connect across the political spectrum. He also made a mark as an effective Parliamentarian. My thoughts are with his family and admirers in this sad hour.… pic.twitter.com/Cp8NYNlwSB — Narendra Modi (@narendramodi) September 12, 2024 Sitaram Yechury ji was a friend. A protector of the Idea of India with a deep understanding of our country. I will miss the long discussions we used to have. My sincere condolences to his family, friends, and followers in this hour of grief. pic.twitter.com/6GUuWdmHFj — Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024 Deeply saddened by veteran CPI-M leader, Sitaram Yechury Ji's passing. He was a stalwart who rose from the ranks to become one of the most respected voices in Indian politics. He was known for his intellectual take on issues, and connection with the people at the grassroots… pic.twitter.com/0vL9Jq6ao5 — N Chandrababu Naidu (@ncbn) September 12, 2024 Deeply saddened by the demise of veteran leader, former Rajyasabha MP shri #SitaramYechury Ji. He relentlessly fought to uphold democratic traditions. The void left by him would always remain unfilled. pic.twitter.com/IeSyxotIrc — Revanth Reddy (@revanth_anumula) September 12, 2024 #pm-modi #rahul-gandhi #sitaram-yechury మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి