Bihar Polls: 3.7 కోట్లమంది ఓటర్లు.. బిహార్ రెండో దశ పోలింగ్ స్టార్ట్!

బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండో దశలో ఓటింగ్ చేయడానికి దాదాపుగా 3.70 కోట్ల మంది ఉన్నారు.

New Update
Bihar To Be First State With Coloured EVM Ballots, Candidate Photos, Polls Before Nov 22

Bihar

బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండో దశలో ఓటింగ్ చేయడానికి దాదాపుగా 3.70 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.75 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపుగా 40 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ రెండో దశ పోలింగ్ కేంద్రం సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం నాలుగు లక్షలకు పైగా సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు. 

Advertisment
తాజా కథనాలు