నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, NFL మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 1. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.nationalfertilizers.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 4 వరకు సవరించుకునే అవకాశం కల్పించింది.
పూర్తిగా చదవండి..Jobs: డిగ్రీ అర్హతతో… ఈ ప్రభుత్వ సంస్థలో భారీ రిక్రూట్మెంట్..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
మీరు సర్కార్ నౌకరీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 74 ఖాళీలను రిక్రూట్ చేస్తుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 1. పూర్తివివరాలు ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
Translate this News: