Maharshtra: నాసిక్‌కు రెడ్ అలెర్ట్.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి..!

మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. నాసిక్‌లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రామ్‌కుండ్‌, గోదాఘాట్‌లోని ఆలయాలు నీట మునిగాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరదలకు 10 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. నాసిక్‌కు IMD రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

New Update
Maharshtra: నాసిక్‌కు రెడ్ అలెర్ట్.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి..!

Also Read: మీలాగే దేశానికి సేవ చేస్తా.. ఆర్మీకి మూడో తరగతి బాలుడి లేఖ.. రాయన్ లేఖపై ఆర్మీ ఎమోషనల్..!

వరదలకు ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం రెస్క్యూ సేవలు కొనసాగుతున్నాయి. ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. నిన్న ఒక్కరోజే 90 మి.మీ కురిసిన వర్షం పడింది. దీంతో నాసిక్‌కు IMD రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు