New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lokesh-1-1.jpg)
Also Read: పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..!
మెగా డీఎస్సీ ద్వారా 16347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా.. లోకేష్ విధివిధానాలు రూపొందించి సంతకం చేసి కేబినెట్ కు పంపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా పలువురు ఏపీ మంత్రులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.
Also Read : ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే!
తాజా కథనాలు