New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nara-Lokesh-jpg.webp)
దారితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని నారా లోకేష్ అన్నారు. మూడు పార్టీలు కలిపి నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారులను వదలిపెట్టమన్నారు. అలాంటి వారిని జైలుకు పంపించేందుకు కూడా వెనకాడమన్నారు. మంగళగిరిలో తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాజా కథనాలు