TDP: జగన్ ది గులకరాయి డ్రామా.. బుగ్గనకు బైరెడ్డి శబరి సవాల్..!
సీఎం జగన్ దాడిపై నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. కోడి కత్తిలా గులకరాయి డ్రామా చేస్తే ఇంకోసారి 100 గులకరాల్లు వేస్తారని కామెంట్స్ చేశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన.. ప్రజలకు అప్పుల భారం తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు.
Nandyal: నంద్యాల జిల్లా టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాడిపై స్పందించారు. కోడి కత్తిలా గులకరాయి డ్రామా చేస్తే.. ఇంకోసారి 100 గులకరాల్లు వేస్తారని కామెంట్స్ చేశారు. వైసీపీ నాటకాలను ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన ప్రజలకు అప్పుల భారం తప్ప చేసిందేమి లేదన్నారు. ప్రతి ఒక్కరిపైన మూడు లక్షల అప్పుల భారం పెట్టాడని ధ్వజమెత్తారు.
జాతీయ రహదారులు కట్టింది కేంద్రం అయితే..తానే కట్టానని చెప్పుకుంటున్నాడని బుగ్గనపై విమర్శలు గుప్పించారు. బుగ్గున మంత్రిగా చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. జిల్లాలో ప్రజలు తాగడానికి కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఏ ప్రాజెక్ట్ సరిగా పేర్తి చేయలేదని దుమ్మెత్తిపోశారు. ప్రజలు ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి... తనన్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Also Read: పులివెందుల నా ప్రాణం.. నామినేషన్ సందర్భంగా జగన్ ఎమోషనల్-VIDEO
జాతీయ రహదారులు కట్టింది కేంద్రం అయితే..తానే కట్టానని చెప్పుకుంటున్నాడని బుగ్గనపై విమర్శలు గుప్పించారు. బుగ్గున మంత్రిగా చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. జిల్లాలో ప్రజలు తాగడానికి కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఏ ప్రాజెక్ట్ సరిగా పేర్తి చేయలేదని దుమ్మెత్తిపోశారు. ప్రజలు ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి... తనన్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం.. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం...మాజీ ఈఎన్సీ మురళీధరరావు అరెస్ట్