TDP: జగన్ ది గులకరాయి డ్రామా.. బుగ్గనకు బైరెడ్డి శబరి సవాల్..!
సీఎం జగన్ దాడిపై నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. కోడి కత్తిలా గులకరాయి డ్రామా చేస్తే ఇంకోసారి 100 గులకరాల్లు వేస్తారని కామెంట్స్ చేశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన.. ప్రజలకు అప్పుల భారం తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు.