Thaman Vs Boyapati Srinu: తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బడా హీరోల సినిమాలకు తన సంగీతం అందించడంలో బిజీ బిజీగా ఉన్న తమన్ (Thaman) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న 'భగవంత్ కేసరి' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే థమన్ చేసిన ఈ ట్వీట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి చేసారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో బోయపాటి శ్రీను (Boyapati Srinu), థమన్ కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు', 'అఖండ' (Akhanda) సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. 'అఖండ' సినిమాలో థమన్ వాయించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బీభత్సమైన హైప్ క్రియేట్ చేసింది. తాజాగా వీళిద్దరి కాంబినేషన్ లో 'స్కంద' (Skanda) వచ్చింది.
అసలు థమన్ ఏమని ట్వీట్ చేసారు అనే వివరాల్లోకి వెళ్తే తమన్ తన ట్విట్టర్ వేదిక పై ఆదివారం "I DON’T CARE" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం థమన్ సంగీతం అందిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా టాగ్ లైన్ కూడా "I DON’T CARE". ఇటీవలే విడుదలైన బోయపాటి మూవీ 'స్కందా' సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగ, ఆ సినిమాకు థమన్ చేసిన మ్యూజిక్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో 'స్కంద' మ్యూజిక్ బాగాలేదని వార్తలు వినిపించాయి.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో.. 'అఖండ' సినిమాకు థమన్(Thaman) తన సంగీతం తో ప్రాణం పోసాడు..కానీ 'స్కంద' విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి, ఎందుకని బోయపాటిని ప్రశ్నించగా.. దానికి బోయపాటి 'అఖండ' సినిమా ఆర్ఆర్ లేకుండా చూసిన గర్వంగా ఫీలవుతారు .. అంత దమ్మున్న సినిమా అది అని కామెంట్ చేస్తారు. 'స్కంద' సినిమా విషయంలో కూడా చాలా మంది మాట్లాడిన మాటల్లో సంగీతం బాలేదని తెలిసింది.. దానికి సంబందించిన రీ రికార్డింగ్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తామని చెప్పుకొచ్చారు.
అయితే 'అఖండ' విషయంలో బోయపాటి థమన్ సంగీతం పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో కొంత మంది కామెంట్లు కూడా చేసారు. ఇక ఇప్పుడు థమన్ చేసిన ఈ ట్వీట్ బోయపాటిని ఉద్దేశించే చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.
Also Read: Nushrratt Bharuccha: హమాస్ ఉగ్రవాద దాడిలో బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ మిస్సింగ్ ..!
Thaman: డైరెక్టర్ బోయపాటికి థమన్ షాక్.. సంచలన ట్వీట్..!
తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే థమన్ చేసిన ఈ ట్వీట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి చేసారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Thaman Vs Boyapati Srinu: తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బడా హీరోల సినిమాలకు తన సంగీతం అందించడంలో బిజీ బిజీగా ఉన్న తమన్ (Thaman) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న 'భగవంత్ కేసరి' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే థమన్ చేసిన ఈ ట్వీట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి చేసారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో బోయపాటి శ్రీను (Boyapati Srinu), థమన్ కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు', 'అఖండ' (Akhanda) సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. 'అఖండ' సినిమాలో థమన్ వాయించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బీభత్సమైన హైప్ క్రియేట్ చేసింది. తాజాగా వీళిద్దరి కాంబినేషన్ లో 'స్కంద' (Skanda) వచ్చింది.
అసలు థమన్ ఏమని ట్వీట్ చేసారు అనే వివరాల్లోకి వెళ్తే తమన్ తన ట్విట్టర్ వేదిక పై ఆదివారం "I DON’T CARE" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం థమన్ సంగీతం అందిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా టాగ్ లైన్ కూడా "I DON’T CARE". ఇటీవలే విడుదలైన బోయపాటి మూవీ 'స్కందా' సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగ, ఆ సినిమాకు థమన్ చేసిన మ్యూజిక్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో 'స్కంద' మ్యూజిక్ బాగాలేదని వార్తలు వినిపించాయి.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో.. 'అఖండ' సినిమాకు థమన్(Thaman) తన సంగీతం తో ప్రాణం పోసాడు..కానీ 'స్కంద' విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి, ఎందుకని బోయపాటిని ప్రశ్నించగా.. దానికి బోయపాటి 'అఖండ' సినిమా ఆర్ఆర్ లేకుండా చూసిన గర్వంగా ఫీలవుతారు .. అంత దమ్మున్న సినిమా అది అని కామెంట్ చేస్తారు. 'స్కంద' సినిమా విషయంలో కూడా చాలా మంది మాట్లాడిన మాటల్లో సంగీతం బాలేదని తెలిసింది.. దానికి సంబందించిన రీ రికార్డింగ్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తామని చెప్పుకొచ్చారు.
అయితే 'అఖండ' విషయంలో బోయపాటి థమన్ సంగీతం పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో కొంత మంది కామెంట్లు కూడా చేసారు. ఇక ఇప్పుడు థమన్ చేసిన ఈ ట్వీట్ బోయపాటిని ఉద్దేశించే చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.
Also Read: Nushrratt Bharuccha: హమాస్ ఉగ్రవాద దాడిలో బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ మిస్సింగ్ ..!
Pournami Movie Re Release: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరోసారి థియేటర్లలోకి ప్రభాస్ 'పౌర్ణమి'.. ఎప్పుడంటే..?
Pournami Movie Re Release: ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే గుడ్ న్యూస్.. టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది సినిమా | Latest News In Telugu
Surrogacy: పెళ్లి కాకుండా తల్లైన హీరోయిన్లు.. ఏం చేశారంటే?
తల్లి అవ్వాలని కోరికను క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నాయి IVF సెంటర్లు. Short News | Latest News In Telugu | సినిమా | లైఫ్ స్టైల్
Nidhi Agarwal: "హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాప దిమ్మతిరిగే రిప్లై..
Nidhi Agarwal: తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నిధి అగర్వాల్, తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా... Latest News In Telugu | సినిమా
Salaar 2 Update: 'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్
Salaar 2 Update: ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన బ్లాక్బస్టర్ "సలార్: పార్ట్ 1 – సీస్ఫైర్" సినిమాకు సీక్వెల్గా రానున్న "సలార్ 2"పై ప్రేక్షకుల. Latest News In Telugu
Athadu: వాళ్ళు ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా.. లేదంటే మానేస్తా.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
ఆగస్టు 9న మహేష్ బాబు అతడు రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు Short News | Latest News In Telugu
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు గట్టి దెబ్బ.. తిరుపతిలో నిరసన సెగ
విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆందోళన చేపట్టారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Srusthi test tube center: ఒకరి కడుపులో ఇంకొకరి బిడ్డ..సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ .. వెలుగులోకి సంచలన విషయాలు
Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!
Amazon Great Freedom Festival 2025 Sale: అమెజాన్ మరో బంపర్ సేల్.. వీటిపై 65 శాతం భారీ డిస్కౌంట్స్
🔴LIVE BREAKINGS: టీచర్ల వేధింపులు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య
TVS Ntorq 125 Super Soldier Edition: మార్కెట్లోకి ‘కెప్టెన్ అమెరికా’ స్కూటర్.. ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలివే!