Thaman: డైరెక్టర్ బోయపాటికి థమన్ షాక్.. సంచలన ట్వీట్..!
తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే థమన్ చేసిన ఈ ట్వీట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి చేసారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.