Sammakka – Saralamma Jatara: ఈ సారి మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt). ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలన్న లక్ష్యంగా అన్నింటినీ రూపొందించింది. చిన్న చిన్న సౌకర్యాల నుంచి పెద్ద వాటి వరకూ అన్నింటి మీద దృష్టి పెట్టింది. ఇవాళ్టి నుంచి మొదలవనున్న జాతర (Medaram Jatara) కోసం స్పెషల్ ఆర్టీసీ బస్సులను వేశారు. వైఫై వచ్చేట్టు ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులు చెల్లించుకునే మొక్కు లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేవారు. దానికి తోడుమొబైల్ యాప్ను కూడా రూపొందించారు.
పూర్తిగా చదవండి..Medaram Jatara 2024: మేడారం జాతరకు వెళ్తున్నారా? ఈ యాప్ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి!
ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భక్తుల కోసం సమ్మక్క-సారలమ్మ జాతర వివరాలు, ప్రయాణం, సూచనలు లాంటివి ఉంటాయి. ఈ యాప్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది.
Translate this News: