New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-113.jpg)
CM Chandrababu: దేశంలో ఎస్సీ వర్గీకరణ వివాదం వేళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల స్పందన, మరోవైపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకత గురించి చంద్రబాబుతో మందకృష్ణ చర్చించినట్లు సమాచారం.
తాజా కథనాలు